కాపేయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోతి చేష్టలు/ పొదుపరితనము; కాపాయము. [కరీంనగర్]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"భూపుత్రియునికిదలపకకాపేయముచేసి స్వామి ఘాతడనైతిన్." BR.Sundra 553.