కాణ్డానుసమయన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఋత్విక్కులకు మధుపర్కాదు లొసంగుటలో రెండురకములు గలవు- పదార్థానుసమయము, కాండానుసమయము అని. వరణక్రమమున నెల్లఱకు నాసనమొసగి పిదప అర్ఘ్యము, పాద్యము మున్నగునవి వరుసన యిచ్చుట పదార్థానుసమయము. ముందొకనికి ఆసనము, పాద్యము, మధుపర్కము మున్నగునవన్నియు నిచ్చి తరువాత వేఱొకని కన్నియు వరుసన నిచ్చుచు ఈక్రమముననే ఎల్లఱకు నిచ్చుట కాండానుసమయము. అభీష్టవ్యవహారము ప్రత్యేకముగ ప్రతియొక వస్తువునకును క్రమముగ జరిగించునెడ నీన్యాయము ప్రవర్తించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>