వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. కోడలు కాపురమునకు వచ్చినపుడు అత్తగారు నేయించి పెట్టు చీర. 2. కడుపుతో నున్న స్త్రీకి అయిదవనెలలో పెట్టు ఒక రకపు చీర. 3. చిగురంచున ఇరువది జమిలిపోగుల తెలుపు వదలి ఇవతల ఆరు జమిలిపోగుల నీలి అంచు రెండు వ్రేళ్ల వెడల్పున కమ్మి నేసిన చీర. 4. తెలుపులో ఎఱుపు, నలుపు గడులు పడునట్లు నేసిన చీర. 5. ఐదు రంగులలో పట్టెలు పట్టెలుగా నేసిన చీర.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>