కాటేరికోక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నల్లటిబద్దె అంచులతో నేయించిన ముతకచీర; దీనిని కట్టుకొని దానమిచ్చిన కాటేరివ్యాధి నయమగునని నమ్మకము. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు