కాగల కార్యం గంధర్వులే తీర్చారు

ఇది మహాభారతంలోని ఓ చిన్న సంఘటన నుండి వచ్చింది. గంధర్వుల చేతిలో పరాజయం పాలయిన దుర్యోధనుడి భంగపాటును పాండవులు చర్చించుకునే సందర్భంలోనిది. అనగా మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినపుడు అనుకోకుండా అది మరో విధంగా లేదా మరొకరిచే విజయవంతంగా పూర్తిచేయబడటం.