కాకవంధ్య
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
కాకులు గ్రుడ్లుపెట్టుచునేయుండును. కాని కోవెల ఆ గ్రుడ్లను త్రోసివేసి తాను ఆగూటిలో గ్రుడ్లుపెట్టును. కాకిపెట్టిన గ్రుడ్లు కాకికి మాత్రము దక్కక వెంటనే నశించిపోవును. అట్లే శిశువులు పుట్టుట, వెంటనే పోవుట కల ఆడుది 'కాకవంధ్య' అని చెప్పబడును.)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు