కాంస్యభోజిన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"నే ననుదినము గురువుగారు భుజించగా మిగిలినిదానిని భుజింపవలెను; అందును కంచుకంచములో" అను నియమము గల శిష్యునిగూర్చి వచించిన, నాతనిగురువు కంచుకంచములో భుజించుచున్నాడు అని తెలియుచున్నదిగదా! "పాత్రలో భుజించగూడదు; అందును కంచుపాత్రలో అసలే నిషిద్ధము" అను నియమము గల గురువునొద్ద కాంస్యభోజి శిష్యు డెట్లు మనగలడు? అని భావము. గురునియముమును పాటించిన శిష్యనియమమునకును, శిష్యనియమము పాటించిన గురునియమమునకును భంగము వాటిల్లును. కావున- పరస్పరబాధ్యబాధకభావమున నీ న్యాయ ముపయుక్తము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు