కాంచని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కాంచని నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక రకమైన బంగారు వర్ణపు పసుపు.
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- హరిద్ర
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు