కసురుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స్.క.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చీదరించు. [తెలంగాణము]
- పశుపు కొమ్ముతో పొడవబోవు. [నెల్లూరు,పొదిలి]
- కోపంతో మందలించు. [నెల్లూరు]
కొడుకును బాగా కసిరికొట్టినాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు