వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
నలగు
1. నలచు; [గట్టిగా నులుము అని అర్థము
]
2. పులుము;
3. బాధించు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"ద్వి. విసిగిన గసిగిన వెడనిద్రనొంది నుసలిన మసలిన." హరిశ్చ. ౨, భా.
"ద్వి. వేడుకొనుమాట మఱిబెట్టు చెవులు, గనలుశూలమునాటి కసిగినట్లైన, నుల్లంబు గలగి బిట్టులికి." నవ. ౨, భా.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కసుగు&oldid=894634" నుండి వెలికితీశారు