కవాటము
(కవాటం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము(తత్సమము)
- బహువచనం
- కవాటాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- తలుపు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుండెకవాటాలు
- త్రిపత్ర కవాటం
- ద్విపత్ర కవాటం