కల్పితము
కల్పితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నిజము కానిది. కాల్పనికమైనది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కల్పితమైన ఊహింపబడినది/ కల్పితము/ కల్పన/ కల్పించి/ కాల్పనికము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు చెప్పేవన్నీ కల్పిత కథలే... వాడిని నమ్మొద్దు.