వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విష్ణువుయొక్క దశావతారములలో కడపటి అవతారము. కలియుగాంతమున శంబళగ్రామమున విష్ణువు అంశముగల బ్రాహ్మణోత్తమునకు విష్ణుఁడు కల్క్యాత్మకుఁడు అయి జనియించి సంస్మరణమాత్రముననే వేదశాస్త్రములను అధిగమించి వసుమతియందలి అధర్మవర్తులను ఎల్ల నాశనము చేసి ధర్మము నిలుపును అని పురాణములయందు చెప్పఁబడి ఉన్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>