కలియుగము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కలియుగము అంటే నాలుగవ యుగము.ఇది ప్రస్తుతము జరుగుతున్న యుగము.4,32,000 సం.ల కాలము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ద్వాపరయుగము
  2. త్రేతాయుగము
  3. కృతయుగము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

యోగి వేమన
కలియుగంబునందు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు గలుగుచుండు
శ్రధ్ధ భక్తులుడిగి జనులుంద్రు కావున
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కలియుగము&oldid=893556" నుండి వెలికితీశారు