కలహించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>జగడమాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | కలహించాను | కలహించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | కలహించావు | కలహించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | కలహించాడు | కలహించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | కలహించింది | కలహించారు |
- వ్యతిరేక పదాలు