కలశభవుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
కలశమునుండి పుట్టినవాడు
అర్థ వివరణ
<small>మార్చు</small>అగస్యుడు, వసిష్ఠుడు, ద్రోణాచార్యుడు. ఈమువ్వురకును వీరిజనకుల రేతస్సులు కలశములయందు రక్షింపఁబడి అందు వీరు జన్మించినందున ఈనామము కలిగెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు