కర్మేంద్రియాలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. వాక్కు (నోరు), 2. పాణి (చేయి), 3. పాదం, 4. పాయువు (మలద్వారం), 5. ఉపస్థ. ఆకాశ రజోంశం వల్ల వాగింద్రియం, వాయురజోంశం వల్ల పాణీంద్రియం, అగ్ని రజోంశం వల్ల పాదం, జల రజోంశం వల్ల పాయువు, భూమి రజోంశల వల్ల ఉపస్థేంద్రియం పుట్టాయి. అన్ని రజోభాగాలను ప్రాణవాయువు ప్రభావితం చేస్తున్నది. వృత్తి భేదం వల్ల ప్రాణవాయువు తిరిగి ప్రాణాపాన సమాన, వ్యాన ఉదానాలనే ఐదు రూపాలుగా వ్యవహరిస్తున్నది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>