వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

కర్బనం + ఉదకం = కర్బనోదకం In English carbohydrate came from "hydrated carbon" or "wet carbon."

అర్థ వివరణ

<small>మార్చు</small>

Carbohydrate అన్న మాటకి సమానార్థకమైన మాట తెలుగులో లేదు: (1) Starches అంటే "పిండి పదార్థాలు." (2) Cellulose కి తెలుగులో మాట లేదు. పిప్పి పదార్థం అని వాడడానికి వీలు లేదు; ఎందుకంటే పిప్పి అనే మాటని fiber కి వాడుతున్నారు. (3) Sugars ని చక్కెరలు అనొచ్చు. ఇంకా ఒకటో రెండో ఈ జాతివి ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇంగ్లీషులో Carbohydrate అంటారు. కనుక ఒక కొత్త మాట అవసరం ఎంతయినా ఉంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • starch = పిండి, పిండి పదార్థం
  • cellulose = cell +ose = కణం + ఓజు = కణోజు
  • sugar = చక్కెర (పంచదార కాదు)
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

పిండి పదార్థాలని, కణోజుని, చక్కెర జాతి పదార్థాలని కలగలిపి కర్బనోదకాలు అంటారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

వేమూరి వేంకటేశ్వరరావు, వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు), తెలుగు వికీపీడియా