కర్దమప్రజాపతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కర్దమప్రజాపతి బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు. భార్య దేవహూతి. కొడుకు కపిలుఁడు. ఇతఁడు పులహుని కొడుకు అని కొందఱు అందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు