వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
కరువు సమయంలో బీటలు బారిన భూమి
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆహారోత్పత్తి పూర్తిగా క్షీణించి త్రాగడానికి కూడ నీరు లేని పరిస్థితిని కరవు అని అంటారు.

కరుగు, కరుకు, కరకు.......మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
నానార్థాలు
  1. క్షామం
  2. దుర్బిక్షము
  3. కాటకము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. పుష్కలము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వరికఱ్ఱలు కరువులకున్నవి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కరువు&oldid=952648" నుండి వెలికితీశారు