కరివేపాకు చెట్టు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

[వ్యవసాయశాస్త్రము] పరిమళమునిచ్చుటకై ఆహార పదార్థములయందు వాడు ఆకు. నారింజ కుటుంబము (Rutaceae) నకు చెందిన Murraya koenigii అను చెట్టుయొక్క ఆకు (Curry leaf).

  1. కలేమాకు [తెలంగాణ మాండలికం]
నానార్థాలు
సంబంధిత పదాలు

కరివేపాకుచెట్టు/కరింపాకు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ప్రతి కూరలలోను కరి వేపాకును సువాసనకొరకు వేయుదురు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>