కరిబృంహితన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఏనుగు యొక్క ఘీంకారానికి బృంహితమని పేరు. అందుచేత బృంహిత శబ్దంచేతనే కరిబృంహితమనే అర్థం వస్తుండగా మళ్లీ కరిబృంహిత మని చెప్పడం అనవసరం. ఐనా అలా కరిశబ్దాన్ని చేర్చే పలుకుతుంటాం. చూ: గజఘటాన్యాయం, కరకంకణన్యాయం, నీలేందీవరన్యాయం, చంద్రజ్యోత్స్నాన్యాయం, పర్వతాధిత్యకాన్యాయం, పర్వతోపత్యకాన్యాయం, వాజిమందురాన్యాయం, మృగవాగురాన్యాయం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>