కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఒక కప్పని పాము నోటిలో కరుచుకోని ఉన్నదంట అటువంటి సమయంలో అటుగా వెళ్తున్న దానయ్యని తీర్పు అడిగినాయంట పామేమో తినాలి అదే న్యాయం, ఇది నా ఆహారం అని అన్నదంట! కప్పేమో నేను బలహీనుడిని, మైనారిటీ వాడిని నన్ను కాపాడాలి రాజ్యాంగం ప్రకారం అన్నదంట!
దానయ్యకేమి చెప్పాలో అర్థం కాలేదంట, అందుకే అతను ఉన్న స్థితిలో ఎవరు ఉన్నా ఇలా అంటారు "కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం"