వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఏదేని గట్టి పదార్థములను తినునపుడు వెలువడు శబ్ధానికి ద్వనికి అనుకరణ: ఉదా: ఆ మురుకుకు కర కర లాడుతున్నాయి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఎండ కరకర మంటోంది. [పురిపండ అప్పలస్వామి: అమృత సంతానం]
  • తూర్పుకొండ మీద కరకరమని సూర్యుడు ఉదయిస్తున్నాడు. [భూషణం: కొండగాలి]
  • మంగమ్మ కరకర మంటూ దగ్గడం ప్రారంభించింది. [నాగావళి కథలు: రాము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కరకర&oldid=952632" నుండి వెలికితీశారు