వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

కమ్మ (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. స్త్రీలు చెవులకు వేసుకునె ఆభరణ విశేషము.
  2. తెలుగువారిలో ఒక కులము. కమ్మ కులము
  3. తాటాకు గ్రంధంలొ ఒక పుట.
  4. రుచులలో ఒకటి. కమ్మని = మధురమైన
నానార్థాలు
సంబంధిత పదాలు
కమ్మనిపసిడి fine gold.

కమ్మగా well, in good order, sweetly. కమ్మగాడ్పు a fragrant breeze or wind. కమ్మదనము or కమ్మన fragrance, deliciousness. మాధుర్యము, సౌరభము. కమ్మని fragrant, pleasant. కమ్మనీరు the nectar or honey of flowers. మకరందము. కమ్మనూనె good sesamum oil or fragrant oil. మంచినూనె . కమ్మపిల్లి the civic cat పునుగుపిల్లి. కమ్మవిల్తుడు or కమ్మవిలుకాడు the sweet or lovely bowman, an epithet of the Hindu Cupid.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీ. వలఁతి బంటుల నిరువురఁబిలిచి మేలి, కమ్మయొసఁగిన." అచ్చ. బాల, కాం.

ఆ పుస్తకంలో మొత్తం యాభై కమ్మలున్నాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

కమ్మ (విశేషణం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • కమ్మ

==విశేషణం== విశేషణం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కమ్మని, మధురమైన.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కమ్మ&oldid=952620" నుండి వెలికితీశారు