కపిముష్టిన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కోతిచెయ్యి పట్టేంత రంధ్రం ఉన్న కొబ్బరికాయలో కొంత ధాన్యం పోయగా కోతి ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి అందులో చేయిపెట్టి పిడికిలితో ధాన్యాన్ని పట్టుకొని చేతిని బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. కాని పిడికిలి పెద్దగా ఉండి రంధ్రం చిన్నగా ఉండడంవల్లా, ధాన్యం మీది ఆశతో పిడికిలి వదలకపోవడంవల్లా చేయి పైకి రాదు. అప్పుడు దాన్ని సులభంగా పట్టుకోవచ్చునన్న మాట. [అలాగే ఆశ కారణంగా ధనాన్ని వదలక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>