కపింజలన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. 'కపింజలానాలభేత' (కౌజుపిట్టలను ఆలంభనము చేయవలెను- వాజసనేయసంహిత) అనే చోట ఎన్ని కపింజలాలను ఆలంభనం చేయాలి అని సందేహం కలిగితే ఇన్ని అని సంఖ్యానియమం చెప్పనందువల్ల బహువచన ప్రయోగంచే ముందు మూడు సంఖ్య స్ఫురించి మూడు కపింజలాలను అని అర్థనిర్ణయం చేసినట్లు.
  2. "కపింజలా నాలభేత" తిత్తిరిపక్షులను విశసింపవలెను అని సూత్రము. అనుచో సూత్రమున నిన్నిపక్షులను అని నిర్ధారణ లేనందువలన ఎన్నిపక్షులను అను శంక రాఁగా సూత్రమున బహువచనప్రయోగముచే మూఁడింటిని అని స్పష్టమగుచున్నది. ["ఇహేదానీం చతుర్ణాం మహాభూతానాం సృష్టిసంహార విధి రుచ్చతే. మహాభూతానా మి త్యుక్తే త్రయాణామేవ పరిగ్రహః కపింజలా నాలభేతేతివ ద్బహుత్వసంఖ్యాయా స్తావత్యేన చరితార్థత్వాత్‌| అత శ్చతుర్ణా మిత్యుక్తమ్‌."]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>