కపటి

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామ
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

మోసము చేయు వాడు అని అర్థము

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. కపటవేషధారి
  2. కపటము
  3. కపటోపాయము
  4. కపటనాటకము
వ్యతిరేక పదాలు
  1. నిష్కపటము

పర్యాయ పదములు:అటమటకాడు, అటమటీడు, అనృజుడు, అపదేశి, ఆషాడభూతి, ఉక్కివుడు, కత్తెరగాడు, కపటి, కపటుడు, కఱటి, కాపటికుడు, కైలాటకాడు, కౌక్కుటికుడు, కౌసృతికుడు, ఖర్పరుడు, చక్రాటుడు, చాటుడు, చుంబకుడు, ఛలకుడు, ఛిత్వరుడు, జగలుడు, జజ్జరకాడు, జాజరకాడు, జాలికుడు, జిత్తులమారి, జిత్తులవాడు, టంకు, టక్కరి, టక్కరికాడు, టక్కులాడు,

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కపటి&oldid=952588" నుండి వెలికితీశారు