కనుబ్రాము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
క్రియ / దే. స.క్రి. (కను + ప్రాము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
వంచించు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"క. అనుజన్మ వధూగమనం, బొనరించిన ద్రోహివగుట నోర్వక నిన్నున్, గనుఁబ్రామి సంహరించిన, ననుఁ జెందునె దుష్కృతంబు నగచరతిలకా." రామా. ౫, ఆ.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912