వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వెదకు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కనుంగొను/ కనిపెట్టు
  2. చూచు, వీక్షించు; తెలిసికొను.
  3. అన్వేషణ ద్వారా తెలుసుకొను
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

తెలియని

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: కనుగొనగలనో లేనో...... ప్రాణముతో నా సఖిని కనుగొనగలనో లేనో......
  2. నావత్కూలి, కొప్పాయ్‌ ల మధ్య ఐ.పి.కె.ఎఫ్. ఐదు మృతదేహాలను కనుగొన్నది. (విశా. 12-10-87)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కనుగొను&oldid=952551" నుండి వెలికితీశారు