వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • ద్రుతాంతావ్యయము
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • హేతువును తెలుపునది
  • వాక్యాలంకారముగా ప్రయోగింపబడునది.
  1. కాబట్టి ఉదా: ఈ రోజు వర్షము వచ్చింది కనుక పని జరగలేదు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. నీకు గనుక ద్రవ్వమున్న యెడల ఎందరు నీ వెంటవత్తురు
  2. "ఉ. భూసుతకోసమే గనుక బొంకితినేనియు బెద్దకాలముం, జేసిన నాతపంబు రహి జెందక నిష్పలమౌ." ఉ, రా. ౮, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కనుక&oldid=952549" నుండి వెలికితీశారు