వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ

ప్రేరణము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కనఁజేయు(ప్రేరణము)
  • కను+ఇంచు:కనపడు(క్రియ) /
  • ప్రత్యక్షమగు
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కనిపించాను కనిపించాము
మధ్యమ పురుష: నీవు / మీరు కనిపించావు కనిపించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కనిపించాడు కనిపించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కనిపించింది కనిపించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: నిన్న కనిపించింది..... నన్ను మురిపించింది.... ఒహో కలలు నిజమాయే.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కనిపించు&oldid=952544" నుండి వెలికితీశారు