వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎద్దులతో నీటిని పైకి తోడె సాదనము కపిలి. ఆ కపిలి బానకు ఒక మోకు, తొండంతాడు అనే రెండు తాళ్లలో ఇది ఒకటి. మొదటిది మోకు ఇది లావుగా వుంటుంది. రెండోది 'తొండం తాడు ఇది సన్నంగా వుంటుంది. పగ్గంకన్న లావుగా వుంటుంది. ఈ తొండం తాడు కదురుగోలు అనే బండి వంటి చక్రం పైన వుంటుంది.

 
కపిలి...
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>