కదుము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సకర్మక క్రియ/దేశ్య క్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- దెబ్బతగిలినచోట నెత్తురు కట్టుకొని వాచు.
- ఆక్రమించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఆక్రమించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. బహువిధోగ్రాస్త్రములన్, జిదురుపలుగనొనరించిరి, కదిమి సునాభాది దనుజగణదేహంబుల్." ప్రభా. ౫,