విభిన్న అర్ధాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

కదుపు (నామవాచకం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • సజాతీయ పశూపక్ష్యాది సమూహము(ఎనుప కదుపు,జక్కి కదుపు,పంది కదుపు,యిత్యాదులు)
  • కులము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

గోసమూహము

సంబంధిత పదాలు
కదులునట్లు చేయు./కదలించు, అటునిటు ఊగించు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

గోసమూహము* . "క. కరులందోలెను భీముఁడు, వెరవున గోపకుఁడు కదుపువెలిచినమాడ్కిన్‌." భార. భీష్మ. ౨, ఆ.

  • పాతిక ముప్పై గొర్రెల కదుపు ఓ మూల ఉన్నాది. [చాగంటి సోమయాజులు: కథలు]
  • ప్రస్తావించు = నా సంగతేమైనా అయ్యగారి దగ్గర కదిపేవేంటి?

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కదుపు&oldid=889340" నుండి వెలికితీశారు