కటిక
కటిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మాంసము అమ్మువాదు
- గట్టిదనము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వెండిబెత్తమువాడు.(కట్టియ యొక్క రూపాంతరము)
- సంబంధిత పదాలు
- కటికనేల
- [[కట్టిక}]]=వెండిబెత్తమువాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు కటిక నేలపై నిద్రిస్తున్నాడు