వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

ద్వ. అ.క్రి .(కటకట + పడు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కోపించు;
  2. బాధపడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. 1. కోపించు; "గీ. అనినఁ గటకటఁబడి యిట్టులాడుటెల్ల, నతని విజయము సందియ మనుట గాదె." సం. "ఇత్యుక్తః కుపితో రాజా మత్స్యః పాండవ మబ్రవీత్‌." భార. విరా. ౫, ఆ.
  2. 2. బాధపడు; "క. వందిజనంబులు మాగధ, బృందంబులు సంస్తుతింపఁ బెంపొందుచు మ్రో, లందిరిగెడు క్రవ్యాదుల, క్రందున నీవీను లిపుడు గటకటఁబడవే." భార. ద్రో. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కటకటబడు&oldid=887392" నుండి వెలికితీశారు