కటకగవోదాహరణమ్

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కొట్టములో కట్టివేయబడిన ఆవువలె. కొట్టములో కట్టివేయబడిన ఆవు పరుగెత్తుచున్న తోడి పశువులతోపాటు కాలిపలుపుతో సహా పారిపోవును. తోటిపశువుల దోషమువలన ఆ ఆవుకూడ పరుగిడ నారంభించును. "చౌరాపరాధా న్మాండవ్యనిగ్రహ" అనుదాని వలె. కొట్టము నుండి వెడల గొట్టబడిన గోవు తిరిగి కొట్టమునకే వచ్చును గాని వేఱొకచోటికి పోదు. అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>