కంపలో పడ్డ గొడ్డు వలె

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ముళ్ళకంపలో పడిన గొడ్డు, తెలివిలేక తప్పించుకును ప్రయత్నములో మరింత బాధకు లోనవును. అదే విధముగా అవివేకులయిన వారు, కష్టములనుండి బయటపడు మార్గము తెలియక మరింత కష్టముల పాలగుదురు.