కందిరీగ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
 
కందిరీగ

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు

బహువచనం లేక ఏక వచనం
 
కందిరీగ

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఒక చిన్న కీటకాన్ని పట్టుకొని ఒక మట్టి గూటిలో వుంచి దాన్ని మాటిమాటికి కుడుతూ వుంటుంది.
  • కందిరీగ వంటి పచ్చని చిన్న పురుగు అది కుట్టిన చోట పుండు పడుతుంది.
  • తేనెటీఁగ, కంతిరీఁగ, కందురీఁగ (కర్నూ; అ; తె; గో) / శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
 
కందిరీగ

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అన్ని జాతుల కందిరీగలు భూచరాలు.
  • కందిరీగ, తేనెటీగ, సీతాకోకచిలుకలు, చీమలు మొదలైన కొన్ని కీటకాలు పుష్పాలను పుప్పొడి రేణువులచే ఫలదీకరణం జరుపుతాయి. దీనిమూలంగా మొక్కల వృద్ధికి తోడ్పడుతున్నాయి.
  • కందిరీగ కాటేసింది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కందిరీగ&oldid=967098" నుండి వెలికితీశారు