కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
తినే పదార్థము ఏదైననూ ముందుగా నోటికంటే కూడా కంటికి బాగుండాలి(శుచి,శుభ్రముగా ఉండాలి). ఆపైనే అది నోటికీ ఇంపుగా ఉంటుంది. అదే అసలు కంటికే బాగా లేకపోతే, రుచితో నిమిత్తం లేకుండా పారవేచెదరు.