కంచేచేను మేసినట్లు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



కంచ అంటే చేనుని రక్షించేది,కాని ఆ కంచే చేనుని మేసిందంటే చేనుకి మఱి రక్షణ లేదుకదా? అలాగే రక్షణ కల్పించ వలసిన వారే ఆపద కలిగించినప్పుడు ఈ సామెతను వాడుతారు.