కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?

పైపై దర్పం ప్రదర్శించేవారు తమలో ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధిమంతులయినవారు తమకు ఎంతో తెలిసినా గర్వం ప్రదర్శించకుండా సౌమ్యంగా ఉంటారు.