కంకుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- కపట బ్రాహ్మణుడు
- రాపులుగులను చంపి తిను బోయ
- అజ్ఞాతవాసకాలమున సన్యాసివేషము ధరించిన ధర్మరాజు ఉంచుకొనిన నామము.
- సంపాతివంశస్థుఁడు అగు ఒక పక్షిరాజు.
- ఒక ఋషి. ఈతని భార్య ప్రమ్లోచ. కూఁతురు మారిష.
- యముఁడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు