కంకి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కంకులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

వెన్ను

 
జొన్నకంకి
పొత్తు, బుట్ట, మగగురి .........తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
బలవంతంగా గుంజితెచ్చే తీరు [కోస్తా] వాడి దగ్గరనుంచి కంకి తెచ్చాడు.....మాండలిక పదకోశం (తె.అ.) 1985

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • పాలకంకి
  • జొన్న కంకి.
  • సజ్జ కంకి.
  • మొక్కజొన్న కంకి.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: పాలకంకి దాసరి అంటే .... రాలిన కాడికి గోవిందా.... అన్నాడట వివరణ: ఒక దారెమ్మట వెళుతూ ఒక సజ్జ చేను దగ్గర ఆగి అక్కడి రైతును ఒక సజ్జ కంకిని అడిగాడట. దానికి ఆ రైతు ఇవి ఇంకా పాలు పోసుకుంటున్నాయి ముదరలేదు అన్నాడట. దానికి ఆ దాసరి..... వచ్చిన కాడికి చాలులే పరవాలేదు ఇమ్మన్నాడట.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కంకి&oldid=885050" నుండి వెలికితీశారు