వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

పిల్లలు ఎక్కిళ్లు వచ్చునట్లు ఏడ్చు. [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004]
గగ్గోలు బెట్టి ఏడ్వడం...[ళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006]

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

పాలుతాగే సంటోడ్ని ఇంటిలోన యిడిచిపెట్టి తల్లి తండ్రి కలిసి కూలిపని కెళ్లిపోతే పాలూ నీలూ లేక కంకటిల్లి గొంతుకెండి నిద్దర్లో సచ్చిపోయే దిక్కులేని పిల్లలకు. [వంగపండు ప్రసాదరావు: ఏరువాక (పాటలు)]

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కంకటిల్లు&oldid=885178" నుండి వెలికితీశారు