వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం/సం. వి. అ.అకారాంతము

పుం.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కవచము/ ముల్లుశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  2. బొందలము

త్రిశూలము

జోడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పారిజాతాపహరణ గ్రంధంలో ఒక పద్యంలో ఈ పద ప్రయోగము. "...................... మత్తనువు పులకాగ్రత "కంటక" వితానము తాకిన నొచ్చునని నేననియద...

                  అలక మానవుగదా ఇకనైనా అరాళ కుంతలా..."

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కంకటము&oldid=964822" నుండి వెలికితీశారు