ఔర్వుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇతఁడు అత్యుగ్రతపము ఆచరించు సమయమున నారదాది దేవర్షులును, బ్రహ్మర్షులును వచ్చి ఇతనిని ఒక పుత్రుని పడయము అనిన ఒక ఱెల్లుపోఁచను చేతపూని తన ఊరువును అగ్నియందు ఉనిచి మథించెను. అందుండి జ్వాలామాలియగు సుతుఁడు ఒకఁడు ఉద్భవిల్లెను. అంత బ్రహ్మ ప్రార్థనచే ఊర్వుఁడు పుత్రుని సముద్రమునందు బడబాముఖమున వసించునట్లును ఆ ఉదకము అతఁడు ఆహారముగ కొనునట్లును నియమించెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు