ఔన్నత్యము
(ఔన్నత్యం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకము
- వ్యుత్పత్తి
- ఉన్నతము.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఉన్నత స్థానము./గొప్పతనము
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- ఉదారత.
- ఉన్నతం.
- గొప్పతనం.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శతృవుని కూడా మెప్పించే దేశపిత మహాత్మ గాంధీ ఔన్నత్యం నభూతో నభవిష్యతి.
- చెడి బ్రతికినవాఁడు, అకస్మాత్తుగా కలిమియు ఔన్నత్యమును పొందినవాఁడు
అనువాదాలు
<small>మార్చు</small>] |