ఔదల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
వైకృతము ఔ+తల....
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఔ+తల=నడితల(అవుదలయొక్క రూపాంతరము)
- తల
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఔదల దాల్చి = శిరసా వహించి అని అర్థము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 2. తల.="అడుగు పగతుని యవుదల నిడితి." సం. "మూర్ధ్ని తేషాం కృతఃపాదః" భార. శల్య. ౨, ఆ.
(అవుదల యొక్క రూపాంతరము.)